Spirit Movie: స్పిరిట్ మూవీలో మలయాళీ కుట్టి.. ప్రభాస్తో పవర్ ఫుల్ హీరోయిన్.. క్రేజీ కాంబో..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ రాజాసాబ్. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు ఈ మూవీతోపాటు త్వరలోనే స్పిరిట్ ప్రాజెక్ట్ ను సైతం పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ కామెంట్స్ నెట్టింట వినిపిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
