నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ కీర్తిసురేష్
1 / 6
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌లో కీర్తిసురేష్ కూడా ఒకరు. వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ.
2 / 6
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారిపాట సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది కీర్తి సురేష్. ఈ సినిమాతో మొదటిసారిగా మహేష్‌తో జతకడుతుంది ఈ చిన్నది.
3 / 6
అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వేదాళం రీమేక్ భోళాశంకర్ సినిమాలో చిరు చెల్లెలుగా కనిపించనుంది కీర్తి
4 / 6
తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా గడుపుతుంది ఈ బ్యూటీ.
5 / 6
తాజాగా సోషల్ మీడియాలో కీర్తి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కీర్తి తన పెట్ డాగ్ నైకీతో అందమైన ఫోటో షూట్ చేసింది ఈ వయ్యారి.