Anchor Rashmi: నీలి రంగు చీరలోనా చందమామ నీవే జానా.. ఫిదా చేస్తున్న రష్మీ లేటెస్ట్‌ శారీ ఫొటోలు.

Anchor Rashmi: యాంకర్‌ రష్మీ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందమైన రూపం, చలాకీ మాటలతో ఆకట్టుకునే రష్మీ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా చీరకట్టులో దిగిన కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది..

Narender Vaitla

|

Updated on: Aug 28, 2021 | 7:52 AM

బుల్లితెరకు గ్లామర్‌ సొబగులు అద్దిన అతి కొద్ది మంది యాంకర్‌లలో రష్మీ గౌతమ్‌ ఒకరు. తనదైన అందం, మాటతీరుతో స్మాల్‌ స్క్రీన్‌పై ప్రత్యేక ముద్ర వేసింది రష్మీ.

1 / 6
2002లో వచ్చిన 'హోలీ' చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన రష్మీ.. అనంతరం పలు చిత్రాల్లో తళుక్కుమంది.

2 / 6
మారుతోన్న ఫ్యాషన్‌ను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యే రష్మీ.. సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

3 / 6
ఈ క్రమంలోనే సోషల్‌ మీడియా వేదికగా తన లేటెస్ట్‌ ఫొటోలను, అవుట్‌ ఫిట్స్‌కు సంబంధించిన వివరాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.

4 / 6
ఇక తాజాగా రష్మీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు ఆమె అభిమానులను మెస్మరైజ్‌ చేస్తున్నాయి.

5 / 6
నీలి రంగు చీరలో క్యూట్‌ లుక్స్‌లో దిగిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

6 / 6
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!