Kajal: ఎర్ర చీరలో మెరిసిపోతున్న అందాల చందమామ.. ఇంతందానికి దిష్టి తగులుతుందేమో కాజల్..
పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి కొన్నాళ్లు దూరంగా ఉన్న కాజల్.. ఇప్పుడు స్పీడ్ పెంచింది. రీఎంట్రీలో మాత్రం వరుస అవకాశాలతో ఫుల్ బిజీగాఉంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. నటి కాజల్ అగర్వాల్ తన కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 2020 లో బాబుకు జన్మనిచ్చిన కాజల్.. ఆ తర్వాత ఎక్కువ రోజులు విరామం తీసుకోకుండానే రీఎంట్రీ ఇచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
