Janhvi Kapoor: తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన జాన్వీ కపూర్..
ఎప్పటి నుంచో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కోరిక ఉండేదన్న ఈ బ్యూటీ, దేవరతో ఆ కోరిక తీరబోతోందని చెప్పారు.ఎన్టీఆర్‌తో పాటు రణబీర్ కపూర్‌తోనూ స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందన్నారు జాన్వీ. సినిమాల్లోకి ఎంట్రీకి ఇవ్వకముందు నుంచే రణబీర్‌కు అభిమానిని అన్న జూనియర్ శ్రీదేవి, త్వరలోనే రణబీర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నానని హింట్ ఇచ్చారు.