Tamannaah Bhatia: పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన మిల్కీ.. ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు..
మిల్కీ బ్యూటీ తమన్నా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఆమెతో పాటు హీరోయిన్స్‌గా పరిచయం అయిన చాలా మంది ఆల్రెడీ ఫేడవుట్ అయ్యారు. మరికొంత మంది అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు. కానీ తమన్నా మాత్రం ఇప్పటికీ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు.ఈ వారం తమన్నా నటించిన రెండు భారీ చిత్రాలు ఒక్క రోజు గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
