Janhvi Kapoor: క్యూట్ క్యూట్‌గా తెలుగులో మాట్లాడిన జాన్వీ పాప.. త్వరలోనే కలుస్తానంటూ..
ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో దేవర మూవీ టీమ్ ప్రమోషన్స్ నిర్వహించింది. నిన్న ( ఆదివారం) హైదరాబాద్ లో దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. భారీగా అభిమానులు రావడంతో అక్కడున్న సెక్యూరిటీ వారిని ఆపే ప్రయత్నం చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
