Laapataa Ladies: ఆస్కార్ బరిలోకి చిన్న సినిమా.. లాపతా లేడీస్ కథ ఏంటంటే
దీపక్ అనే రైతుకు కొత్తగా పెళ్లవుతుంది. పెళ్లి కూతురితో కలిసి రైల్లో సొంత ఊరికి బయల్దేరతాడు. అయితే ఆ రైల్లో నవ వధువులు చాలామంది ఉంటారు. అందరు మేలి ముసుగులు ధరించి ఉంటారు. దీంతో దీపక్ భార్య కాస్తా మారిపోతుంది. వేరే వధువుతో కలిసి ఇంటికి చేరుకున్నాక జరిగిన తప్పును దీపక్ తెలుసుకుంటాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
