Movie Budget: మిడ్ రేంజ్ హీరోలపై భారీ బడ్జెట్.. నిర్మాతలు రిస్క్ చేస్తున్నారా.?

దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. అది దాటనంత వరకు ఓకే గానీ ఒక్కసారి ఆ లిమిట్ దాటితే మాత్రం నిర్మాతలకు కంగారు ఖాయం. ఇండస్ట్రీలో కొందరు మిడ్ రేంజ్ హీరోల విషయంలో ఇదే జరుగుతుంది. కథపై నమ్మకమో ఏమో తెలియదు కానీ మార్కెట్ కంటే డబుల్ ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. మరి ఏంటా సినిమాలు..? ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నారు..? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్..

Prudvi Battula

|

Updated on: Sep 24, 2024 | 8:54 AM

స్టార్ హీరోలపై 200 కోట్ల బడ్జెట్ కాదు.. ఇంకా ఎక్కువే పెట్టినా నిర్మాతలకు టెన్షన్ ఉండదు.. ఎందుకంటే వాళ్ల మార్కెట్ ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి. కావాలంటే ప్రభాస్ సినిమాలే తీసుకోండి.. ప్రతీ సినిమాను 400 కోట్లతో తీస్తున్నారు.. అయినా కూడా థియెట్రికల్ పక్కనబెడితే ముందు డిజిటల్, శాటిలైట్‌తోనే 350 కోట్లు వసూలు చేస్తుంది అది. మిగిలిన స్టార్ హీరోలకు కూడా అంతే.

1 / 5
బాహుబలి తర్వాత స్టార్ హీరోలకు బడ్జెట్ ఇష్యూస్ కనిపించట్లేదు. ఈ ధైర్యంతోనే మిడ్ రేంజ్ హీరోల సినిమాలపై కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు. తాజాగా సాయి దుర్గ తేజ్, కొత్త దర్శకుడు రోహిత్ కాంబోలో హనుమాన్ నిర్మాతలు ఓ సినిమా చేస్తున్నారు. దీని నెక్ట్స్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో సెట్ వేసారు. తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇది.

2 / 5
నాని సైతం హిట్ 3 కథపై నమ్మకంతో 70 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాకు ఈయనే నిర్మాత కూడా. శ్రీకాంత్ ఓదెలతో చేయబోతున్న సినిమా బడ్జెట్ 100 కోట్లకు పైగానే ఉండబోతుంది. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది. దసరా, సరిపోదా శనివారం 100 కోట్ల క్లబ్బులో చేరిన తర్వాత.. నానిపై ఎంతైనా పెట్టే ధైర్యం చేస్తున్నారు నిర్మాతలు.

3 / 5
హనుమాన్ తర్వాత తేజ సజ్జాపై బడ్జెట్ భారీగానే పెడుతున్నారు నిర్మాతలు. మిరాయ్ బడ్జెట్ 50 కోట్ల వరకు ఉండబోతుంది. ఇందులో మంచు మనోజ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. 

4 / 5
నాగ చైతన్య తండేల్ బడ్జెట్ 80 కోట్లకు పైగానే ఉంది. చైతూ మార్కెట్ కంటే డబుల్ బడ్జెట్ ఇది. ఇక విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా బడ్జెట్ 100 కోట్లకు పైగానే ఉంది. మొత్తానికి కథ బాగుంటే.. బడ్జెట్ సమస్యే కాదిప్పుడు.

5 / 5
Follow us
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ

బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు

అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..

అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్

భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి

ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం

ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..

మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..

హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో