Dimple Hayathi: అది నడుమా.. నయాగారమా.. మతిపోగొడుతోన్న డింపుల్ హయతి
గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది డింపుల్ హయతి. 2017లో వచ్చిన గల్ఫ్ సినిమాలో నటించింది డింపుల్. ఆతర్వాత యురేక అనే సినిమాలో నటించింది ఈ చిన్నది. అలాగే అభినేత్రి 2 లో నటించింది డింపుల్. కానీ గద్దల కొండ గణేష్ సినిమాతో పాపులర్ అయ్యింది.