Divi Vadthya: బాపుబొమ్మలా ఫోజులిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. దుమ్మురేపిన దివి
బిగ్ బాస్ పుణ్యమా అని మంచి క్రేజ్ తెచ్చుకున్న భామల్లో దివి ఒకరు. దివి తన గేమ్ తో పాటు అందంతో ఆకట్టుకుంది. ఈ అమ్మడు ముందుగా మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
