చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ అవికా గోర్. ఈ సీరియల్ తో ఎంతమంది మనస్సులో స్థానం సంపాదించుకుంది అవికా. ఆతర్వాత ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా మారింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.