Aditi Rao Hydari: ఇంతందం నేలపై తిరుగుతుందంటే నమ్మశక్యమా ..!! అదితి రావు హైదరీ ఫొటోస్
మణిరత్నం తెరకెక్కించిన చెలియా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ అదితిరావు హైదరీ. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో మంచి విజయం సాధించింది.తెలుగులోనూ ఈ చిన్నది సినిమాలు చేసి ఆకట్టుకుంది. తెలుగులో సమ్మోహనం తో సూపర్ హిట్ అందుకుంది అదితిరావు హైదరీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
