AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భార్యతో కలిసి బస్సెక్కిన వ్యక్తి.. టికెట్ తీసుకునేందుకు డబ్బులు కోసం వెతకగా..

మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్-మంజుల దంపతులు బస్సు కోసం వేచి చూస్తుండగా ఈ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు నేపధ్యంలో వెంటనే స్పందించిన పోలీసులు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

Ravi Kiran
|

Updated on: Feb 26, 2026 | 8:13 PM

Share

మహబూబాబాద్ ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికుడి ప్యాంట్ జేబులో నుంచి రూ. 7 లక్షలు విలువ చేసే నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్-మంజుల దంపతులు బస్సు కోసం వేచి చూస్తుండగా ఈ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు నేపధ్యంలో వెంటనే స్పందించిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కూతురు ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా ఇలా జరిగిందని బాధిత కుటుంబం బోరున విలపిస్తోంది.

Follow Us