Mrunal Thakur: బాడీ షేమింగ్ చేశారంటూ బ్యూటీ ఆవేదన
నటి మృణాల్ ఠాకూర్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ అనుభవాలను పంచుకున్నారు. విమర్శల కారణంగా నిద్రలేని రాత్రులు గడిపానని, మానసికంగా ఎంతో బాధపడ్డానని ఆమె తెలిపారు. అక్షయ్ కుమార్ ఇచ్చిన సలహా, స్వీయ అంగీకారం ద్వారా ఆమె ట్రోల్స్ ను ఎదుర్కొనే ధైర్యాన్ని పొందారు. ప్రస్తుతం మృణాల్ సౌత్, నార్త్ సినీ పరిశ్రమలలో బిజీగా ఉన్నారు.
సినిమా రంగంలో బాడీ షేమింగ్ కు సంబంధించిన సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా నటి మృణాల్ ఠాకూర్ తన కెరీర్ ప్రారంభంలో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించారు. కెరీర్ తొలి నాళ్లలో కాస్త బొద్దుగా ఉన్న కారణంగా తన లుక్స్ పై విమర్శలు వచ్చాయని, దీనివల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీ వర్గాలలో వినిపించిన వ్యాఖ్యలు, ట్రోలింగ్ కారణంగా ప్రతిరోజు ఏడుస్తూ నిద్రపోయేదాన్ని అని మృణాల్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Puri Jagannadh: బాలయ్యను డిఫరెంట్‌గా చూపించిన పూరి జగన్నాథ్
Punarvika: పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
Vijay-Rashmika Marriage: నెట్టింట వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు

