Eesha Rebba: బీచ్‌లో బీభత్సం.. వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న వయ్యారి ఈషా
తెలుగందం ఈషా రెబ్బ హీరోయిన్ గా రాణించడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు. అంతకు ముందు ఆతర్వాత అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈషా. ఆతర్వాత పలు సినిమాల్లో నటించింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా చేసింది.