AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM Playing XI: బ్యాడ్ లక్కోడికి ప్లేయింగ్ 11లో చోటు.. గంభీర్ ఎవరికి హ్యాండిచ్చాడంటే?

ICC T20 World Cup India vs Zimbabwe Playing XI: సూపర్ 8 దశలో రెండు జట్లకు పేలవమైన ఆరంభాలు లభించాయి. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోగా, జింబాబ్వే వెస్టిండీస్ చేతిలో 107 పరుగుల తేడాతో ఓడిపోయింది.

IND vs ZIM Playing XI: బ్యాడ్ లక్కోడికి ప్లేయింగ్ 11లో చోటు.. గంభీర్ ఎవరికి హ్యాండిచ్చాడంటే?
Ind Vs Zim Playing 11
Venkata Chari
|

Updated on: Feb 26, 2026 | 6:48 PM

Share

IND vs ZIM Playing XI: టీ20 ప్రపంచ కప్‌లో 8వ సూపర్ 8 మ్యాచ్ భారత్ వర్సెస్ జింబాబ్వే మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మేం టాస్ గెలిస్తే.. “మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం” అని తెలిపాడు.

రెండు జట్లకు ఇది డూ-ఆర్-డై మ్యాచ్. ఓడిన జట్టు సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది. గెలిచిన జట్టుకు ఇంకా అవకాశం ఉంటుంది. గెలిచిన జట్టుకు ఈ క్రమంలో ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే, వెస్టిండీస్ జట్టు సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైంది.

సూపర్ 8 దశలో రెండు జట్లకు పేలవమైన ఆరంభాలు లభించాయి. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోగా, జింబాబ్వే వెస్టిండీస్ చేతిలో 107 పరుగుల తేడాతో ఓడిపోయింది.

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి(కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us