Anju Kurian: కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేసిన హీరోయిన్.. నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేసిన అంజు కురియన్..
బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేస్తుంది హీరోయిన్ అంజు కురియన్. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసిన ఈ వయ్యారి.. ఇప్పుడు నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు హార్ట్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం అంజు కురియన్ ఎంగేజ్మెంట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.