కుర్రభామలు కుళ్ళుకునే.. కుర్రాళ్ళ కళ్ళు పెద్దవయ్యేలా.. శ్రియ అదరగొట్టిందిగా..!
శ్రియా సరన్ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. శ్రియ దాదాపు 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటికీ ఈ చిన్నదాని అందం ఏమాత్రం తరగలేదు.