Anjali: నవ్వుతోనే కట్టిపడేస్తున్న అందాల భామ అంజలి.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్
షాపింగ్ మాల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది అందాల భామ అంజలి. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. రెండు భాషల్లోనూ ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అంజలి కి మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. అలాగే హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది అంజలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
