రాత్రిపూట ప్రొటీన్లు తక్కువగా తీసుకోవడం మంచిది. చేపలు లేదా మాంసం తినడానికి బదులుగా, తక్కువ మసాలా, నూనెతో వండిన ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రిపూట భారీ భోజనం జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది. రాత్రిపూట పనిచేసే వారిలో చాలా మంది, పనిచేసేటప్పుడు నిద్రపోకుండా ఉండేందుకు చాక్లెట్లు లేదా కాఫీ తీసుకుంటూ ఉంటారు. కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇప్పుడే ఈ అలవాటు మానేయాలి.