అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ టికెట్ రేట్ మల్టీప్లెక్స్‌లలో 125, సింగిల్ స్క్రీన్స్‌లో 75 రూపాయలుగా ఫిక్స్ చేసారు. ఇంకొన్ని సినిమాలు 200 టికెట్ రేట్‌తోనే వస్తున్నాయి. ఇదే పెద్ద సినిమాలకు కూడా కంటిన్యూ అయితే రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారు. ఈ చిన్న లాజిక్ నిర్మాతలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో అనే కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయిప్పుడు.