చీజ్ అంటే ఇష్టపడని వారుండరు. చీజ్‌లో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శాండ్‌విచ్‌లు, పిజ్జా, బర్గర్‌లు, పాస్తా మొదలైన స్నాక్స్‌లో చీజ్‌ను అధికంగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చీజ్‌లో కాల్షియం, కొవ్వు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.