Yoga for Kids: మీ పిల్లలు మంచి హైట్ పెరగాలనుకుంటున్నారా..? ఇవిగో సూపర్ యోగాసనాలు
మారిన కాలంతో పాటు పిల్లల అలవాట్లలో కూడా అనేక మార్పులు వచ్చాయి. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ను ఉపయోగిస్తూ శారీరక శ్రమకు దూరంగా గడుపుతున్నారు. దీంతో పిల్లల్లో చిన్నతనం నుంచే ఫిట్ నెస్ కు దూరంగా ఉంటున్నారు. అయితే చిన్నతనం నుంచి పిల్లలకు శారీరక శ్రమ వలన కలిగే ఉపయోగాలు.. ఫిట్ నెస్, ఆరోగ్యం గురించి చెప్పాలి. దీంతో పిల్లలకు యోగం వ్యాయామం వంటి వాటితో ఉన్న యోగాలు చెప్పడం వలన వారు పెద్దయ్యాక కూడా ఈ అలవాటు కొనసాగుతుంది. కనుక పిల్లలను ప్రతిరోజూ కొన్ని సాధారణ యోగా ఆసనాలు చేయించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు కొన్ని యోగాసనాలు పిల్లల ఎత్తును పెంచడంలో కూడా సహాయపడతాయి. ఈ రోజు పిల్లలకు మేలు చేసే కొన్ని యోగాసనాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




