AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer Risk Food: ఇదుగో మిమ్మల్నే.. చూసి టెమ్ట్‌ అవ్వొద్దు! క్యాన్సర్ వస్తుందట.. జాగ్రత్త మరి

నేటి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. వివిధ కారణాల వల్ల శరీరంలోని వివిధ భాగాలలో క్యాన్సర్ తిష్టవేస్తుంది. అనేక ఆహారాలలో క్యాన్సర్ కారకాలు కూడా ఉంటాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఆ ఆహారాలు ఎంత తక్కువగా తీసుకుంటే, ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Srilakshmi C
|

Updated on: Jul 08, 2024 | 12:30 PM

Share
నేటి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. వివిధ కారణాల వల్ల శరీరంలోని వివిధ భాగాలలో క్యాన్సర్ తిష్టవేస్తుంది. అనేక ఆహారాలలో క్యాన్సర్ కారకాలు కూడా ఉంటాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఆ ఆహారాలు ఎంత తక్కువగా తీసుకుంటే, ఆరోగ్యానికి అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
క్యాన్డ్ ఫుడ్ క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఇటువంటి ఆహారాలలో బిస్ ఫినాల్-ఎ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆహారాలను అధిక రోజులు నిల్వ ఉంచడానికి వినియోగిస్తారట.

2 / 5
కార్బోనేటేడ్ పానీయాలు కూడా క్యాన్సర్‌కు కారణమవుతాయి. అంటే కోల్డ్‌డింక్‌లు, పండ్ల రసాలు లాంటి పానీయాలు అస్సలు ఆరోగ్యకరమైనవి మంచివి కావు.

3 / 5
మైక్రోవేవ్ పాప్‌కార్న్‌ను క్యాన్సర్ కారకంగా కూడా పరిగణిస్తారు. ఇది హానికరమైన PFOA అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. అలాగే శుద్ధి చేసిన చక్కెర కూడా చాలా హానికరం. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలకు సహాయపడుతుంది.

4 / 5
ప్రాసెస్ చేసిన మాంసం క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇందులో కలిపిన ప్రిజర్వేటివ్స్ శరీరానికి హానికరం. అలాగే సోడియం అధికంగా ఉండే ఆమ్ల ఆహారాలు కూడా క్యాన్సర్‌కు దారితీస్తాయి. ముఖ్యంగా కడుపు క్యాన్సర్ వీటి వల్ల వస్తుంది. అందుకే నిల్వ పచ్చళ్లకు దూరంగా ఉండాలి.

5 / 5
Follow Us
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ

అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..

తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..

ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!

తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..

ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..

రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!