భారతదేశంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్లతో వస్తున్న రిచ్ ఎస్‌యూవీల్లో కియా సెల్టోస్ ఒకటి. ఈ కారు డిజైన్‌తో పాటు ఫీచర్ల పరంగా బహుళ నవీకరణలతో ఫేస్‌లిఫ్ట్ డిజైన్‌తో వస్తుంది. కియా సెల్టోస్ అవుట్ గోయింగ్ వెర్షన్ ప్రారంభ ధర రూ.10.09 లక్షలుగా ఉంది. ఈ ఇంజిన్ 158 బీహెచ్‌పీతో వస్తుంది. ఈ కారు కేవలం 8 నుంచి 9 సెకన్స్‌లో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.