తరచూ చిరు ధాన్యాలను తీసుకుంటే డయాబెటీస్ లెవల్స్ ఎంత ఉన్నా కంట్రోల్ అవుతాయి. సజ్జలు, కొర్రలు, రాగులు, జొన్నలు వంటివి తీసుకోవచ్చు. వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)