AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పండ్లు మాత్రమే కాదు ఈ 5 చెట్ల ఆకులు కూడా ఆరోగ్యానికి ఒక వరం.. ప్రయోజనాలు తెలుసుకోండి..

పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయి. నారింజ నుంచి ఆపిల్ వరకు పండ్లు అనేక విటమిన్లు , ఖనిజాలకు మూలం. అయితే కొన్ని పండ్ల చెట్ల ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని మీకు తెలుసా .. ఆ పండ్ల చెట్టు ఆకులను ఉపయోగించి వివిధ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు? ఆ పండ్ల చెట్టు ఆకులు ఏమిటో తెలుసుకుందాం.

Surya Kala
|

Updated on: Sep 21, 2025 | 11:05 AM

Share
రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి మన శరీరానికి తగినంత పోషకాలను అందిస్తాయి. వివిధ రకాల పండ్లు అనేక సూక్ష్మపోషకాల నిధి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాల  సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఈ  రోజు ఆరోగ్యానికి ఒక వరంగా పరిగణించబడే ఐదు చెట్ల గురించి మనం తెలుసుకుందాం.. ఈ మొక్కల పండ్లు మాత్రమే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

చెట్లు నీడను అందించడమే కాదు పోషణను అందిస్తాయి. ఆక్సిజన్ గాలికి అందిస్తాయి. శుభ్రమైన వాతావరణాన్ని ఏర్పరరుస్తాయి. చెట్టులోని చాలా భాగాలు మానవులకు ఉపయోగపడతాయి. వేప, కరివేపాకు, పుదీనా, తులసి, తమలపాకు ఇలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేక రకాల చెట్లు, మొక్కలు ఉన్నాయి. వీటి ఆకులు ప్రయోజనకరం. అయితే ఈ రోజు పోషకాలు అధికంగా ఉండే పండ్లను అందించడమే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగపడే ఆకులున్న చెట్ల గురించి తెలుసుకుందాం.

రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి మన శరీరానికి తగినంత పోషకాలను అందిస్తాయి. వివిధ రకాల పండ్లు అనేక సూక్ష్మపోషకాల నిధి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాల సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఈ రోజు ఆరోగ్యానికి ఒక వరంగా పరిగణించబడే ఐదు చెట్ల గురించి మనం తెలుసుకుందాం.. ఈ మొక్కల పండ్లు మాత్రమే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. చెట్లు నీడను అందించడమే కాదు పోషణను అందిస్తాయి. ఆక్సిజన్ గాలికి అందిస్తాయి. శుభ్రమైన వాతావరణాన్ని ఏర్పరరుస్తాయి. చెట్టులోని చాలా భాగాలు మానవులకు ఉపయోగపడతాయి. వేప, కరివేపాకు, పుదీనా, తులసి, తమలపాకు ఇలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేక రకాల చెట్లు, మొక్కలు ఉన్నాయి. వీటి ఆకులు ప్రయోజనకరం. అయితే ఈ రోజు పోషకాలు అధికంగా ఉండే పండ్లను అందించడమే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగపడే ఆకులున్న చెట్ల గురించి తెలుసుకుందాం.

1 / 6
జామ ఆకులు: పేదవాడి యాపిల్ జామకాయ. ఇది విటమిన్ సి అద్భుతమైన మూలం. NIH అందించిన సమాచారం ప్రకారం జామ ఆకులు గాలిక్ ఆమ్లం, కాటెచిన్, ఎపికాటెచిన్, క్లోరోజెనిక్ ఆమ్లం వంటి ఫైటోకెమికల్స్‌ను గణనీయమైన మొత్తంలో కలిగి ఉంటాయి. అందువల్ల ఈ ఆకుల నుంచి తీసిన సారాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. లిపిడ్లను తగ్గించడం, మధుమేహం, ఆరోగ్యకరమైన కాలేయాన్ని నిర్వహించడం వంటి ప్రయోజనాలను అందిస్తాయి. ఎవరైనా గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటే.. లేత జామ ఆకులు లేదా మొగ్గలను కోసి.. వాటిని నల్ల ఉప్పుతో కలిపి తినమని చెబుతారు. ఈ చిట్కా గొంతు నొప్పి నివారణకు ఉపశమనం ఇచ్చే మంచి చిట్కా.

2 / 6
బొప్పాయి ఆకులు: హెల్త్‌లైన్ ప్రకారం బొప్పాయిలో విటమిన్ సి, ఫైబర్, విటమిన్ ఎ, బి9 వంటి అనేక పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీని ఆకులు కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పబ్‌మెడ్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం డెంగ్యూ జ్వరంలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి బొప్పాయి ఆకులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

3 / 6
 
నిమ్మ ఆకులు: వేసవిలో ఉల్లాసాన్ని అందించే నిమ్మకాయ.. విటమిన్ సి కి అద్భుతమైన మూలం. ఇందులో మంచి మొత్తంలో పొటాషియం, బి6 కూడా ఉంటాయి. అయితే నిమ్మ ఆకులు మైగ్రేన్‌తో బాధపడేవారికి ప్రయోజనకరం. తల నొప్పి పెరిగితే నిమ్మ ఆకులను చేతుల్లో నలిపి వీటిని వాసన చూడటం వల్ల గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం సిట్రస్ పండ్లతో తయారు చేసిన సిరప్ కూడా మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

4 / 6
బిల్వ పత్రాలు: వేసవిలో బిల్వ పత్రాల రసం జీర్ణక్రియకు, శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి, వడ దెబ్బ నుంచి రక్షణ ఇస్తుంది. బిల పత్రాలను పూజకు ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి కూడా ప్రయోజనాన్ని ఇస్తాయి. NIH లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు పండ్లకే పరిమితం కాదు.. దీని ఆకులు, వేర్లు, కాండం, బెరడు, విత్తనాలు కూడా వాటి క్రియాశీల సమ్మేళనాల కారణంగా ప్రయోజనకరంగా ఉంటాయి.

5 / 6
చింత చిగురు: చింతపండుతో పాటు చింత చిగురు కూడా పుల్లగా ఉంటాయి. ఈ చింత చిగురులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విరేచనాలు, మలబద్ధకం, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి చింతచిగురుని ఔషధంగా ఉపయోగిస్తారని హెల్త్‌లైన్ నివేదిస్తుంది. అయితే చింత చిగురుని ఎక్కువగా తినకూడదు.

6 / 6
చలికాలంలో బొప్పాయి తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి తప్పక..

46 సిక్సర్లు, 64 ఫోర్లు.. 807 పరుగులతో అన్ బ్రేకబుల్ రికార్డ్..

సెన్సార్‌ బోర్డ్‌ పై RGV బిగ్ పంచ్‌
సెన్సార్‌ బోర్డ్‌ పై RGV బిగ్ పంచ్‌
దేవుడు మనల్ని పాపం చేయకుండా ఎందుకు ఆపడు? ఈ అద్భుతం తెలుసుకోండి

తెలంగాణ ప్రభుత్వం తీపికబురు.. వారందరికీ అకౌంట్లోకి రూ.6 వేలు

శరీరంపై పుట్టుమచ్చలు ఎందుకు కనిపిస్తాయి.. వాటి వెనుక ఉన్న అసలు..

చిరు సినిమాకు రివ్యూ, రేటింగ్ ఇవ్వకూడదు.. కోర్టు సంచన తీర్పు

చనిపోతానని తెలిసి 15 ఏళ్ల క్రితమే సమాధి కట్టుకున్నాడు.. ఎందుకంటే

ఈ రాశుల వారు నల్ల బట్టలు వేస్తే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే..

కావాలని అమ్మాయిలను టచ్ చేస్తారు.. ఆ వేధింపులు భరించలేము.. హీరోయిన