మటన్, చికెన్ దండగ.. బోడ కాకరకాయ ఉండగా!! ఈ సీజన్‌లో పుష్కలంగా..

మటన్, చికెన్‌ కంటే అత్యధిక పోషకాలు కలిగి ఉన్న ఈ కూరగాయ గురించి మీకు తెలుసా? ఇది బోడ కాకర కాయ.. దీనినే బొంత కాకర కాయలు అని కూడా అంటారు. శాఖాహార భోజనం చేసే వారికి ఇది అద్భుతమైన కూరగాయ అని చెప్పాలి. ఈ రెయినీ సీజన్‌లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి.

|

Updated on: Jul 14, 2023 | 2:07 PM

బోడ కాకర కాయ అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే గుణాలు కలిగి ఉందని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే ఈ బోడ కాకరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. కండరాలు బలోపేతానికి బోడకాకర కాయ ఎంతగానో ఉపయోగపడుతుంది.

1 / 5
ఈ ఓవల్ గ్రీన్ వెజిటేబుల్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ వెజిటేబుల్ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా శరీర పోషణలో కూడా సహాయపడుతుంది.

2 / 5
బోడ కాకర కాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళకు చాలా మంచిది. ఈ కూరగాయల రసం మొటిమలు, తామరను నయం చేయడానికి ఉపయోగిస్తారు. బోడకాకర కాయ విత్తనాలను కూడా వంటల్లో వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

3 / 5
బోడ కాకర కాయలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం, ఈ కూరగాయలను ఎక్కువగా తినటం వల్ల నాడీ వ్యవస్థ వ్యాధులకు చికిత్సగా పనిచేస్తుంది. ఈ కూరగాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి బోడ కాకర కాయ ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
ఈ బోడకాకర కాయలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ కూరగాయ తింటే త్వరగా ఆకలి వేయదు. బోడ కాకర కాయను తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

5 / 5
Follow us
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.

చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్

ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..

బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు

కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్

ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ

బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!

యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన

పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!