Diabetes: బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేసే 4 ఆహారాలు.. తిన్నారంటే నిశ్చింతగా ఉండడం ఖాయం..!

Diabetes: ప్రస్తుతకాలంలో మధుమేహం అనేది సర్వసాధారణమైన సమస్యగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు నివారణ లేదు కానీ నియంత్రించవచ్చు. అందుకోసం కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే చాలు. అవేమిటంటే..?

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 15, 2023 | 7:16 AM

Diabetes: భారతదేశంలో గత 4 సంవత్సరాలలో మధుమేహం 44 శాతం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. అయితే డయాబెటీస్ పేషంట్లలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకుంటే అది ప్రాణాంతకంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో బ్లడ్ షుగర్‌ని నియంత్రించేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, కొన్ని రకాల పదార్థాలను తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
ఉసిరి: ఉసిరికి ఆయుర్వేదంలో అత్యంత ప్రముఖమైనవి. ఇది శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నియంత్రించడంలో ఎంతో ఉపయోగకరం. ఇంకా ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధకశక్తిని పెంచడంతో పాటు ప్యాంక్రియాటిక్ పనితీరును మెరుగుపరుస్తాయి.

2 / 5
తిప్పతీగ: మధుమేహంతో బాధపడేవారికి తిప్ప తీగ ఎంతో ప్రయోజనకరం. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె జబ్బులు , ఊబకాయం, ప్రేగు వ్యాధులు, కీళ్లనొప్పులు, అల్జీమర్స్ వంటి  సమస్యలను నిరోధిస్తాయి.

3 / 5
నేరేడు కాయ: నేరేడులోని హైపో-గ్లైసెమిక్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇంకా నేరేడు పండ్లలో ఉన్న ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్, పాలీఫెనాల్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా బ్లడ్ షుగర్‌ని నియంత్రించడంలో సహాయపడతాయి.

4 / 5
కాకరకాయ: ఆయుర్వేదంలో కాకరకాయకు ప్రముఖ స్థానం ఉంది. ముఖ్యంగా షుగర్ వ్యాధికి ఇది ఒక దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే ఇందులో ఉండే పాలీపెప్టైడ్-పి అనే ఇన్సులిన్ లాంటి సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల కాకరకాయ డయాబెటీస్ పేషంట్ల డైట్‌లో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!