వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంతో తెరకెక్కుతోన్న 'ది వ్యాక్సిన్ వార్'లో సప్తమి గౌడ కథానాయికగా ఛాన్స్ దక్కించుకుంది. కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, పంజాబీ, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో రిలీజ్ కానుంది.