మీరు ప్రకృతి ప్రేమికులైతే… వసంతకాలంలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవి.. ఎక్కడో కాదండోయ్ మన దగ్గరే..!
భారతదేశంలో వసంతకాలం మార్చి నుండి ప్రారంభమవుతుంది. శీతాకాలం ముగిసి వేసవికాలం ప్రారంభమయ్యే రోజుల్లో వసంతకాలం అంటారు. భారతదేశంలో మార్చి నుండి ఏప్రిల్ వరకు వసంతకాలంగా పిలుస్తారు.. అయితే, మీరు ప్రకృతి ప్రేమికులైతే వసంతకాలంలో భారతదేశంలోని ఈ ప్రదేశాలను ఖచ్చితంగా సందర్శించండి. ఎందుకంటే,..ఇక్కడ మీరు గతంలో ఎప్పుడూ చూడని, అనుభవించిన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
