AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జన్మాష్టమి.. మీ బిడ్డను కన్నయ్యలా ఇలా రెడీ చేయండి!

శ్రీ కృష్ణ జన్మాష్టమి వచ్చేస్తుంది. ఈ రోజు తల్లిదండ్రులందరూ తమ కుమారుడు లేదా కుమార్తెను చిన్ని కన్నయ్యలా, గోపికల్లా అలంకరించి, తమ బిడ్డలోనే చిన్న కృష్ణుడిని చూసుకొని మురిసిపోతుంటారు. అయితే 2025వ సంవత్సరంలో జన్మాష్టమిని ఆగస్టు 15, 16న జరుపుకోనున్నారు. కాగా మీ చిన్నారులను ఎలాంటి దుస్తులతో అందంగా కృష్ణయ్యలా తయారు చేయవచ్చునో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 11, 2025 | 1:12 PM

Share
రాఖీ పండుగ అయిపోయిన తర్వాత అందరి దృష్టి శ్రీ కృష్ణ జన్మాష్టమి పైనే ఉంటుంది. ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు మంచి మంచి శ్రీ కృష్ణుడి డ్రెస్సింగ్ స్టైల్ కోసం నెట్టింట తెగ సెర్చ్ చేస్తుంటారు. ఎందుకంటే? ఈ రోజున పెద్ద ఎత్తున శ్రీ కృష్ణుడి పుట్టిన రోజులు జరపడమే కాకుండా, దేవాలయాలు, ఇళ్లల్లో, పాఠశాల్లో  చిన్న కన్నయ్యలతో సందడి వాతావరణం నెలకొంటుంది. చిన్న పిల్లలను శ్రీ కృష్ణుడిలా తయారు చేసి ఉట్టి కొట్టడం, గోపికలతో ఆటలు ఆడించడం లాంటివి చేస్తుంటారు. అయితే మనం చిన్నారుల కోసం అదమైన చిన్ని కన్నయ్య డ్రెస్సింగ్ స్టైల్స్ చూద్దాం పదండి.

1 / 5
 శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు మీ బిడ్డను అందంగా కృష్ణుడిలా అలంకరించుకోవాలా.. దాని కోసం సింపుల్‌గా ఉన్న పసుపు రంగు కుర్తా, దానిపై చిన్న కృష్ణుడి చిత్రం , నెమలి కిరీటం, ఫ్లూట్, ముత్యాల హారం, వంటివి చాలా బాగుంటాయి. అదే విధంగా నొదుటన అందమైన బొట్టు పెట్టడం వలన మంచి కల వస్తుంది. అందంగా కనిపిస్తారు.

2 / 5
మీ పిల్లలను పాఠశాలలో అందరికంటే అందమైన కృష్ణుడిలా తయారు చేయాలి అనుకుంటున్నారా? అందుకోసం క్లాసిక్ పసుపు ధోతి, నెమలి కిరీటం, ముత్యాల హారము,  మెడ చుట్టూ చిన్న పూసల దండ, తలపై తేలికపాటి కిరీటం, చేతిలో ఫ్లూట్, నడుము కట్టు అలాగే నోటిపై కొద్దిగా వెన్నె రాస్తే చాలు చాలా అందంగా కనిపిస్తారు.

3 / 5
జన్మాష్టమి రోజున మీ పిల్లలు కన్నయ్యలా అందంగా కనిపించడానికి తెలుపు రంగు ధోతి మంచి ఎంపిక, తెలుపు రంగు ధోతికి చిన్న అంచు ఉంటే మీ పిల్లలు చాలా అందంగా , అచ్చం చిన్న కన్నయ్యలా కనిపిస్తారు. అంతే కాకుండా స్టైలిష్ పూసల దండలు, కుర్తా సెట్, నెత్తిపై చిన్న నెమలీక చాలా బాగుంటుంది.

4 / 5
శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున మీ పిల్లలు రంగురంగుల ముద్రిత హరే రామ్, హరే కృష్ణ కుర్తా సెట్లను కూడా ధరించవచ్చు. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అంతే కాకుండా మీ పిల్లల లుక్‌ను  మార్చేస్తాయి. వీటితో పాటు మీరు దండ, గాజులు, నడుము పట్టీని కూడా జోడించవచ్చు.

5 / 5