మటన్ బోన్ సూప్ తాగితే నిజంగానే విరిగిన ఎముకలు అతుకుతాయా?
కాళ్లు, కీళ్ల నొప్పులు, అలాగే ఎవరికైనా ఎముకలు విరిగితే మన పెద్ద వారు మేక లేదా గొర్రె కాలుతో చేసే సూప్ తాగాలని చెబుతుంటారు. ప్రతి రోజూ మటన్ లెగ్ సూప్‌ను వారికి ఆహారంగా ఇస్తుంటారు. ఇలా ఇవ్వడం వలన విరిగిన ఎముక త్వరగా అతుక్కుంటుందని వారు చెబుతుంటారు. మరి నిజంగానే పొట్టేలు లేదా మేక కాళ్ల సూప్ విరిగిన ఎముకలను అతికిస్తుందా? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5