AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sprouted Garlic Benefits: మొలకెత్తిన వెల్లుల్లిని లైట్ తీసుకుంటున్నారా.. ఆ వ్యాధులతో బాధపడేవారికి దివ్యఔషదం..

మొలకెత్తిన పండ్లు, కూరగాయల వినియోగం గురించి వేర్వేరు వ్యక్తులు విభిన్న అభిప్రాయాలను కలిగి ఉంటారు. మొలకెత్తిన పండ్లు లేదా కూరగాయలు ఆరోగ్యానికి హానికరం అని చాలా మంది నమ్ముతారు. కానీ, ఇది తప్పని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన పండ్లు, కూరగాయాలు మన శరీరానికి ఎంతో మేలే చేస్తాయి. అందులో కొన్ని మాత్రం ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తాయి. ఈ లిస్టులో తప్పక చేర్చాల్సింది మాత్రం వెల్లులినే.

Prudvi Battula
|

Updated on: Jun 15, 2023 | 12:42 PM

Share

1 / 6
చాలామంది ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకుంటారు. అయితే మొలకెత్తిన వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారని మీకు తెలుసా. మొలకెత్తిన వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6
క్యాన్సర్ నివారణలో ఉపయోగపడుతుంది – నేటి కాలంలో, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి వేగంగా పెరుగుతోంది. అసమతుల్య ఆహారం, సరైన జీవనశైలి కారణంగా లక్షలాది మంది ప్రజలు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. మొలకెత్తిన వెల్లుల్లిని తీసుకోవడం క్యాన్సర్ నివారణలో చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.

3 / 6
గుండె జబ్బులను నివారిస్తుంది- మొలకెత్తిన వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల తీవ్రమైన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మొలకెత్తిన వెల్లుల్లిలో ఉండే ఎంజైమ్‌లు ఆరోగ్యకరమైన గుండెను ప్రోత్సహించడానికి పని చేస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల హార్ట్ బ్లాక్ సమస్య రాకుండా కాపాడుతుంది.

4 / 6
రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఉపయోగపడుతుంది- మొలకెత్తిన వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు పని చేస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్, వాసల్ అటాక్ ప్రమాదం కూడా తగ్గుతుంది.

5 / 6
స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో – వెల్లుల్లిలో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది మొలకెత్తిన వెల్లుల్లిలో అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది స్క్రోటమ్, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.

6 / 6
Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి

మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..

లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి

OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..

క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?

ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర

ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?

పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..