Eye Makeup Tips: కంటి అందాన్ని పెంచుకునేందుకు కాజల్ ఉపయోగిస్తున్నారా.. కాటుక పెట్టుకునే ముందు ఇలా..
కంటికి కాటుక అందం.. ఇంటికి మగువ అందం. కాటుక అనేది స్త్రీలకున్న సుమంగళ ద్రవ్యములలో ఒకటి. మహిళ వారి ఐదవతనాని కొరకు కాటుక పెట్టుకుంటారు. సూర్య కిరణాలు నేరుగా పడటం వలన కంటికి నష్టం కలిగిస్తుంది. కాటుక ధరించడం వలన కంటికి చలువ చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
