Beetroot for Lip: బీట్‌రూట్‌తో ఇలా తయారు చేసిన స్క్రబ్ పెదాల నలుపును ఇట్టే పోగొడుతుంది..
శీతాకాలంలో మాయిశ్చరైజర్ రాసుకోకపోతే చర్మం పొడిబారుతుంది. పెదవుల చుట్టూ బిగుతుగా మారి పగుళ్లు ఏర్పడతాయి. చలికాలంలో పెదాలు పగిలిపోవడమనేది సాధారణ సమస్య. పెదాలు సహజ రంగు కూడా కోల్పోతుంది. అది మరింత బాధను కలిగిస్తుంది. హానికరమైన సూర్య కిరణాలు, చెడు అలవాట్లు పెదవుల సహజ గులాబీ రంగును కోల్పోయేలా చేస్తుంది. పెదవుల సంరక్షణ కోసం వాటిని క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుండాలి. వాటిని ఎల్లప్పుడు తేమగా ఉంచుకోవాలి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
