AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతిలో పూలతో అందంగా.. అనన్య చూపులకు మతిపోవాల్సిందే!

అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు తన గ్లామర్‌తో ఎంతో మంది మదిని దోచుకుంది. తాజాగా ఈ చిన్నది చేతిలో పూలతో అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Dec 22, 2025 | 2:14 PM

Share
అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ సినిమా తర్వాత అందరూ ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్‌లో సత్తా చాటుతుంది అనుకున్నారు కానీ ఈ అమ్మడుకు సరైన హిట్ పడటమే కష్టం అయిపోయింది.

1 / 5
బాలీవుడ్ చిన్నది అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.  ఈ చిన్నది 1998 అక్టోబర్ 30న ముంబైలో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ తండ్రి చంకీ పాండే బాలీవుడ్ నటుడు, తల్లి భావనా పాండే కాస్ట్యూమ్ డిజైనర్.

2 / 5
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్  అనే సినిమాతో తెరపై సందడి చేసింది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించింది. కానీ మంచి హిట్స్ అనేవి రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో విజయ్ దేవరకొండ సరసన లైగర్ మూవీలో నటించి మెప్పించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

3 / 5
ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో సినిమాల్లో కనిపించలేదు, కానీ ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తెలుగులో ఛాన్స్ కొట్టేసినట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తూ మేరీ మై తేరా తూ మేరీ అనే సినిమాతో అభిమానుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి, క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

4 / 5
ఈ క్రమంలోనే ఈ బ్యూటీ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొని తన అందచందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ చేతిలో పూలు పట్టుకొని తన క్యూట్ స్మైల్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇవి అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

5 / 5