Sweat at Night: నిద్రించే సమయంలో చెమటలు పడుతున్నాయా.. జాగ్రత్త పడాల్సిందే!
సాధారణంగా ఏదైనా పని చేసినప్పుడు కానీ.. బయట ఎండలోకి వెళ్లినప్పుడు కానీ.. కాస్త ఉక్కగా ఉన్నా చెమటలు పడుతూ ఉంటాయి. శరీరంలో ఉండే వ్యర్థాలు, మలినాలు చెమట రూపంలో బయటకు వెళ్తూ ఉంటాయి. అయితే కొంత మందికి మాత్రం నిద్రించే సమయంలో చెమటలు పడుతూ ఉంటాయి. ఇలా రాత్రిపూట నిద్రించే టైమ్‌లో చెమటలు పడితే.. చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
