AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం ఉందా, లేదా.. చేతిలోని ఈ రేఖల ద్వారా తెలుసుకోండి!

అరచేతిలోని రేఖలను బట్టి కూడా మీ భవిష్యత్తును తెలుసుకోవచ్చును. అయితే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతగానో కష్టపడుతుంటారు. కానీ ఎంత కష్టపడినా వారికి గవర్నమెంట్ జాబ్ అనేది రాదు. అయితే అసలు మీ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం ఉందో లేదో, మీ చేతిలోని రేఖల ద్వారా తెలుసుకోవచ్చును. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 06, 2026 | 3:34 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలోని హస్త సాముద్రిక శాస్త్రం ద్వారా అరచేతిలో ఈ రేఖల ద్వారా కూడా భవిష్యత్తు, కెరీర్ గురించి తెలుసుకోవచ్చును. అయితే చేతిలో పర్వత రేఖ, సూర్య రేఖ, విజయ రేఖ ఇలా అనేక రేఖలు ఉంటాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగం రాసి పెట్టి ఉందా? లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
అర చేతిలో సూర్య పర్వతం, గురు పర్వతం రెండూ చాలా ముఖ్యమైనవి. అయితే హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, గురు, సూర్య పర్వతాలపై ఉన్న కొన్ని చిన్న చిన్న గుర్తులు గల రేఖలు మీకు ప్రభుత్వ ఉద్యోగం రాసి పెట్టి ఉందో లేదో తెలియజేస్తాయంట. కాగా, ఇంతకీ ఆ రేఖలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 5
ఎవరికి అయితే అరచేతిలో సూర్య పర్వతం పై  చిన్న చిన్న గీతల మధ్య చతురస్రాకారం కనిపిస్తే అది చాలా అదృష్టం. ఎవరికి అయితే సూర్య పర్వతంపై చతురస్రాకారం ఉంటుందో, వారికి ప్రభుత్వ ఉద్యోగం తప్పకుండా వస్తుందని చెబుతున్నారు హస్త సాముద్రిక శాస్త్ర నిపుణులు.

3 / 5
అదే విధంగా గురు పర్వతంపై త్రిభుజ కారం గుర్తు ఉన్నా కూడా చాలా మంచిదంట. వీరికి కూడా అన్ని విధాలుగా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందంట. అంతే కాకుండా ఇలాంటి గుర్తు ఉన్నవారు, సమాజంలో గుర్తింపు సంపాదించుకుంటారంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు

గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!

అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!

నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..

గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్

వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?

మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..

జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..

వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!

మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!