AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పళ్ల మధ్య సందు ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందా?

పళ్ల మధ్య సందు ఉండటం చాలా కామన్. చాలా మంది అమ్మాయిలకు, అబ్బాయిలకు పళ్ల మధ్య గ్యాప్ అనేది ఉంటుంది. అయితే కొంత మంది పళ్ల మధ్య సందు ఉండటం అదృష్టం అంటారు, ఇంకొంత మంది పళ్ల మధ్య సందు ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుందని చెబుతుంటారు. కాగా, అసలు దీని గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 06, 2026 | 3:30 PM

Share
సాముద్రిక శాస్త్రం అనేక విషయాల గురించి తెలియ జేస్తుంది. అదే విధంగా మనుషుల్లో ఒకరి పళ్లు, ఒక్కో విధంగా ఉంటాయి. కొంత మందికి పన్ను మీద పన్ను ఉంటే, మరికొంత మందికి పళ్ల మధ్య సందు ఉంటుంది. అయితే పళ్ల చాలా వరకు అబ్బాయిలకు పళ్ల మధ్య సందు ఉంటుంది అనుకుంటారు.

1 / 5
కానీ చాలా మంది అమ్మాయిలకు కూడా పళ్ల మధ్య సందు ఉంటుంది. అయితే ఇలా పళ్ల మధ్య సందు ఉండటం చాలా అదృష్టం అంటున్నారు నిపుణులు. దీని వలన లక్కు కలిసి వస్తుందంట.  ముఖ్యంగా ఇలా పళ్ల మధ్య సందు ఉన్నవారు చాలా అదృష్టం వంతులు , తెలివైన వారు అని చెబుతున్నారు పండితులు.

2 / 5
పళ్ల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్నవారు, తమ జీవితంలో కాస్త ఆలస్యమైనా సరే తప్పకుండా విజయం సాధిస్తారంట. అంతే కాకుండా అనుకోని విధంగా వీరిని అదృష్టం వెంటాడుతుంది. వీరు చాలా వరకు సౌమ్యులుగా కనిపిస్తారు, కానీ వీరు మహా మేధావులు.

3 / 5
ముఖ్యంగా పళ్ల మధ్య గ్యాప్ ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవడం చాలా మంచిదంట. దీని వలన భర్తకు కలిసి రావడమే కాకుండా, అత్తింటిలో సిరి సంపదలకు లోటే ఉండదంట. వీరు అన్నింట్లో చాలా గొప్పగా ఉంటారు. ప్రతి విషయంలో చాలా గొప్పగా ఆలోచించే స్వభావం ఉంటుంది. భర్తకు ప్రతి విషయంలో తోడుగా ఉంటారు.

4 / 5
అందుకే పళ్ల మధ్య గ్యాప్ ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవడం చాలా మంచిది అని చెబుతున్నారు నిపుణులు.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది