ఐఫోన్‌లో i అంటే ఏంటో తెలుసా? దాని వెనుకున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
ఆపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐప్యాడ్‌లో కనిపించే 'i' అక్షరం అర్థం చాలామందికి తెలియదు. 1998లో స్టీవ్ జాబ్స్ దీనిని 'ఇంటర్నెట్'గా పరిచయం చేసినా, తదనంతరం 'ఇండివిడ్యువల్, ఇన్‌ఫామ్, ఇన్‌స్పైర్' వంటి విస్తృత అర్థాలను జోడించారు. కాలక్రమేణా, ఇది ఆపిల్ బ్రాండ్ గుర్తింపు, ఆవిష్కరణలకు ప్రతీకగా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
