మనం ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చు? ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
ఇంట్లో నగదు ఉంచుకోవడానికి నిర్దిష్ట పరిమితి లేనప్పటికీ, దాని మూలాన్ని నిరూపించే ఆధారాలు తప్పనిసరి. నిరూపించలేని నగదుకు 78 శాతం వరకు భారీ పన్నులు, జరిమానాలు పడతాయి. రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు నిషేధం. బ్యాంక్ నగదు ఉపసంహరణలకు కూడా పరిమితులున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
