Rain Alert: ఏపీలోని ఆ ప్రాంతాలకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..?

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ/వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

|

Updated on: Sep 18, 2024 | 1:49 PM

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ/వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గాలులతోపాటు.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచన చేసింది. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..

1 / 5
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్-యానాం :- బుధవారం, గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశముంది.  బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము/ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు  చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి  లేక  రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

2 / 5
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన  ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

3 / 5
రాయలసీమ :- బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి ఒక  మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల  వేగముతో వీచే అవకాశముందని.. అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.

4 / 5
ఇవాళ.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

5 / 5
Follow us
ఏపీలోని ఆ ప్రాంతాలకు వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..

సిద్ధూ, అదితి లవ్ స్టోరీ అసలెక్కడ ఎప్పుడు మొదలైంది.? వీరి పెళ్లి?

ఖతర్నాక్ పజిల్ ఇది.. ఈ ఫోటోలో మరో నెంబర్ కనిపెట్టగలరా.?

సంపూర్ణ ప్రోటీన్లు అందించే సోయాబీన్స్..మీ ఆహారంలో తీసుకుంటున్నారా

లైఫ్ బాయ్ సుంద‌రి అందాలతో గత్తరలేపుతోందిగా..ఇప్పుడెలా ఉందో చూస్తే

లోన్‌ యాప్‌ల గురించి ఇవి తెలుసుకోకపోతే మోసపోతారు..

జానీ మాస్టర్‌ కోసం పోలీసుల తీవ్ర గాలింపు.. అక్కడే తలదాచుకున్నాడా?

కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?

ఇవి తినండి చాలు.. మీ బ్రెయిన్ కంప్యూటర్ కంటే వేగంగా పని చేస్తుందట

ఇంట్లో చేసే బిర్యానికి రెస్టారెంట్‌ రుచి రావాలంటే.. ఇలా చేయండి
ఇంట్లో చేసే బిర్యానికి రెస్టారెంట్‌ రుచి రావాలంటే.. ఇలా చేయండి
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
కోవిడ్ ఎఫెక్ట్స్ ఇంత దారుణంగా ఉంటాయా.? అందుకే ఇంత త్వరగా మరణాలా.?
మీరు కాఫీ ప్రియులా.. అయితే ఈ న్యూస్‌ మీకోసమే.!

పొలంలో అదే.. పంప్‌సెట్‌ పక్కన అదే.! కొండచిలువ కలకలం..

నాకు బోల్డ్‌గా స్టోరీ చెప్పారు.!అందుకే ఉప్పెనను వదులుకున్నా..

సిద్ధార్థ్-అదితికి ఎన్ని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ కమెడియన్ సునీల్ వైఫ్ ఫోటో.!

త్రివిక్రమ్‌కే ఓటేసిన బన్నీ.! మరి అట్లీ తో సినిమా పరిస్థితి ఏంటి?

69 సినిమానే ని నమ్ముకున్న దళపతి విజయ్.! ఎందుకు అంత నమ్మకం.

మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!

రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?