Seerat Kapoor: అవకాశాలు లేక టాలీవుడ్ కు దూరం అయిన అందాల సీరత్
అందాల భామ సీరత్ కపూర్.. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ఈ క్రేజీ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ హీరో శర్వానంద్ నటించిన సూపర్ హిట్ మూవీ రన్ రాజా రాజా రన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
