Aathmika: రోడ్ మధ్యలో ప్రకృతికి చెమటలు పట్టిస్తున్న ఆత్మిక

మోడలింగ్ కెరీర్ నుంచీ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక. ఈ బ్యూటీ 2017లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. పాతికేళ్ల ఈ బ్యూటీ... ఎత్తు తక్కువగా ఉండటంతో ఎక్కువ ఆఫర్లు దక్కుతున్నాయి

|

Updated on: Mar 06, 2023 | 4:10 PM

మోడలింగ్ కెరీర్ నుంచీ తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆత్మిక

1 / 7
ఈ బ్యూటీ 2017లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. పాతికేళ్ల ఈ బ్యూటీ... ఎత్తు తక్కువగా ఉండటంతో ఎక్కువ ఆఫర్లు దక్కుతున్నాయి

2 / 7
అందానికి తోడు.. చక్కగా నటించడం, అభినయం ప్రదర్శించడం ప్లస్ పాయింట్స్

3 / 7
మొదట్లో టీవీలో యాడ్స్, కొన్ని షోలకు హోస్ట్గా కూడా చేసిన ఆత్మిక

4 / 7
మ్యాజిక్ లాంటి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది ఈ బ్యూటీ

5 / 7
ఇక టాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా తెలుస్తోంది

6 / 7
ఇక ఆత్మీకకు ఇక్కడ కుర్ర హీరోల సినిమాల్లో ఎక్కువగానే అకవాశాలు వచ్చేలా తెలుస్తోంది

7 / 7
Follow us