పనికిరావని వేస్ట్‌గా పారబోయకండి.. బియ్యం నీటితో కలిగే ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
5 Benefits Of Drinking Rice Water: చాలా మంది అన్నం వండేప్పుడు బియ్యం కడిగి ఆ నీటిని వేస్ట్‌గా సింక్‌లో పారబోస్తుంటారు. కానీ ఈ బియ్యం నీటితో మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియిదు. ఆధునిక ప్రస్తుతం మార్కెట్‌లొ దొరికే బ్యూటీ ప్రాడక్ట్స్ రాకముందు ఈ బియ్యపు నీటితోనే మన పూర్వికులు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేవారట. బియ్యాన్ని నానబెట్టినప్పుడు లేదా ఉడికించినప్పుడు వచ్చే ఈ తెల్లటి ద్రవంలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయట. వీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యంతో పాటు అనే ప్రయోజనాలు ఉన్నాయట. కాబట్టి బియ్యం నీటిని క్రమంతప్పకుండా తాగడం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
