AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏడు గుర్రాల ఫొటో ఇంట్లో పెడుతున్నారా? ఇది తెలియకపోతే నష్టమే!

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా వాస్తు నియమాలు పాటిస్తారు. అయితే చాలా మంది వాస్తు పరంగా కలిసి రావాలి అని ఇంటిలో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటారు. ముఖ్యంగా ఏడు గుర్రాల ఫొటో ఇంటిలో ఉండటం వలన వాస్తు పరంగా, సంపద పరంగా కలిసి వస్తుందని చెబుతుంటారు. కానీ దీని వలన అనేక ఇబ్బందులు కూడా తలెత్తే ఛాన్స్ ఉందంట. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 24, 2026 | 12:20 PM

Share
ఏడు గుర్రాల ఫొటో ఇంటిలో ఉండటం చాలా మంచిది. ఇది ఇంటిలో ఉన్న ప్రతికూలతలను తొలిగించి సానుకూలతను పెంచుతుంది. ఇది ఇంటిలో ఉండటం కూడా చాలా శుభప్రదం. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వాస్తు దోషం ఇలాంటివన్నీ కూడా తొలిగిపోయి, ఇంటిలో ఆనందంకర వాతావరణం చోటు చేసుకుంటుందని చెబుతుంటారు, వాస్తు శాస్త్ర నిపుణులు.

1 / 5
అయితే వాస్తు ప్రకారం, ఇంటిలో పెట్టుకునే ఏ వస్తువు అయినా సరే సరైన దిశలో పెట్టుకున్నప్పుడే అది మంచి ఫలితాలను ఇస్తుంది. లేకపోతే దాని ప్రభావం అనేక ఇబ్బందులకు కూడా కారణం కావచ్చు. అందువలన అదృష్టాన్ని తీసుకొచ్చే ఏడు గుర్రాల ఫొటో కూడా సరైన దిశలో పెట్టినప్పుడే మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రాకారం దీనిని ఏ దిశలో పెట్టడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఆధ్యాత్మికంగా ఏడు గుర్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది, ఇది అభివృద్ధి, కెరీర్ పురోగతి, అదృష్టానికి ప్రతీకగా చెప్తుంటారు. అయితే ఇది ఇంటిలో పెట్టుకునే సమయంలో సరైన దిశలో పెడితే లక్కు కలిసి వస్తుంది.  అందువలన దీనిని తూర్పు దిశలో పెట్టడం చాలా మంచిదంట. తూర్పు దిశలో పెట్టడం వలన ఇది ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా కెరీర్ పురోగతికి, అదృష్టపరంగా కూడా కలిసి వస్తుంది. అలాగే తూర్పు దిశలో సూర్యుడి కాంతి కూడా పడుతుంది. దీని వలన అదృష్టం రెట్టింపు అవుతుందంట. ఇంటిలో ఉన్న అన్ని సమస్యలు తొలిగిపోయి, చాలా అద్భుతంగా ఉంటుంది.

3 / 5
 అలాగే ఉత్తర దిశలో పెట్టడం కూడా చాలా మంచిది. ఏడు తెలుపు రంగు గుర్రాల ఫొటోలను ఉత్తర దిశలో పెట్టడం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇది ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది. వ్యాపారంలో, ఇంటిలో డబ్బుకు లోటు ఉండదు. అందువలన ఈ ఏడు గుర్రాల ఫొటోను ఇంటిలో ఉత్తర దిశలో పెట్టడం కూడా చాలా మంచిది అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us