Neella Avakaya: పాతకాలపు పద్ధతిలో నోరూరించే నీళ్ల ఆవకాయ! నూనె లేకుండానే సంవత్సరం దాకా ఉండే కమ్మని రుచి
మన తెలుగు వంటకాల్లో ఊరగాయలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ రకరకాల ఆవకాయల ఘుమఘుమలు మొదలవుతాయి. సాధారణంగా మనం పెట్టే ఆవకాయల్లో నూనె ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. కానీ, పాతకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు నూనె వాడకం చాలా తక్కువగా ఉంటూ, ఎంతో రుచికరంగా ఉండే 'నీళ్ల ఆవకాయ' (Neella Aavakaya) పెట్టేవారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
