Food: ప్రపంచంలో బెస్ట్ 50 స్ట్రీట్ ఫుడ్స్‌లో భారత్‌కు చెందిన 4 ఫుడ్స్.. అవేంటో తెలుసా.?
ఎంత పెద్ద 5 స్టార్ హోటల్‌లో భోజనం చేసినా, స్ట్రీట్ ఫుడ్‌కి ఉండే ఆ క్రేజే వేరు. అందుకే స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అయితే స్ట్రీట్ ఫుడ్‌కి కేవలం భారతీయులే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భోజన ప్రియులు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో లభించే ఆహార పదార్థాలతో రూపొందించే స్ట్రీట్ ఫుడ్‌ను ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే తాజాగా టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ప్రపంచంలోనే బెస్ట్ స్ట్రీట్ ఫుడ్స్ జాబితాను విడుదల చేసింది..